Learn the uses of onion for children
|
Learn the uses of onion for children | పిల్లలకు ఉల్లి చేసే ఉపయోగాలు తెలుసుకోండి.
1. చిన్న పిల్లలకు వచ్చే టాన్సిల్ వ్యాధికి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి తినాలి. తర్వాత గోరు వెచ్చని నీటిని తాగించినట్టయితే వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.2. నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రం తీసుకొని అందులో రెండు స్పూన్‌ల చెక్కర చేర్చి ఇస్తే పిల్లలకి మంచి నిద్రవస్తుంది.
3. కొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారు ఉల్లిపాయ రసం తీసుకొని వేడిచేసి చల్లార్చిన తర్వాత చెవిలో వేసినట్టయితే చెవి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.
4. అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగినట్లైతే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడుతాయి.
5. ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లైతే వెంటనే రక్తం రావటం ఆగిపోతుంది.
6. ఉల్లిపాయ రసం లేదా ఉల్లిపాయ రసం, మంచినూనె సమపాళ్లలో కలిపిన రసాన్ని నాలుగైదు చుక్కలు తీసుకొని పుచ్చుపళ్లు ఉన్న దగ్గర పట్టిస్తే వెంటనే నొప్పిని తగ్గిపోతుంది.
7. ఉల్లిపాయ రసం అరకప్పు, తేనె చిన్నపాటి స్పూన్ చేర్చిన రసాన్ని ఉదయం, మధ్యాహ్నం రెండు వేళల్లో 25 రోజులు తాగినట్టయితే పురుషులలో వీర్యశక్తి బాగా పెరుగుతుంది.
8. పిల్లల చర్మంపై ఎర్రటి పొక్కులు వచ్చి దురదతో పిల్లలు ఏడుస్తుంటే ఉల్లిపాయ, పచ్చి పసుపు కల్పి రాసి ఒక గంట తరువాత స్నానం చేయించండి. ఇలా మూడు నుండి ఐదు రోజులు చేయండి. పిల్లల చర్మంపై పొక్కులన్నీ పూర్తిగా తగ్గిపోతాయి.
Did you know there's a 12 word phrase you can speak to your crush... that will induce intense feelings of love and impulsive appeal for you deep inside his chest?
ReplyDeleteThat's because hidden in these 12 words is a "secret signal" that fuels a man's instinct to love, please and look after you with all his heart...
12 Words Will Trigger A Man's Desire Impulse
This instinct is so hardwired into a man's mind that it will drive him to work harder than before to make your relationship the best part of both of your lives.
As a matter of fact, triggering this dominant instinct is absolutely important to achieving the best ever relationship with your man that once you send your man one of these "Secret Signals"...
...You will instantly find him expose his mind and heart for you in a way he never expressed before and he will perceive you as the only woman in the universe who has ever truly attracted him.