Tuesday, February 18, 2020

Learn the benefits of eating green peas | పచ్చి బఠాణీలు తినడం వలన కలిగే ఉపయోగాలు తెలుసుకోండి

learn-benefits-of-eating-green-peas
Learn the benefits of eating green peas

Learn the benefits of eating green peas | పచ్చి బఠాణీలు తినడం వలన కలిగే ఉపయోగాలు తెలుసుకోండి

గౌరవనీయులైన బ్లాగు మిత్రులారా ఈ పోస్టులో మనం పచ్చి బఠాణీలు తినడం వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. సహజంగా మనం పచ్చి బఠాణీలు వాడకం అనేది చాలా తక్కువుగా చేస్తాము. సహజంగా మన ఇళ్లలో నెలకి ఒకటి,రెండు సార్లు బిర్యానీయో, పలావో వండుకునేటప్పుడు మాత్రమే మనం వీటిని ఉపయోగిస్తాం. కొంతమందయితే అదీ కూడా ఉపయోగించరు. నిజానిమీ మనం అన్నీ కూరల్లో మనం పచ్చి బఠాణీలు ఉపయోగించాలి. వీటిని మన ఆహారంలో తీసుకోవడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఇప్పుడు వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం : –



* లెగ్యుమె జాతి ఇతర గింజల కన్నా పచ్చి బఠాణీలో కేలరీలు చాలా తక్కువ.

* వీటిలో మంచి కొవ్వుల శాతం ఎక్కువ. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

* పచ్చి బఠాణీలో పీచు పదార్థo అధికంగా ఉంటుంది. ఇది అజీర్తి,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.

* ” జీర్ణ వ్యవస్థ “సవ్యంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది.

* వీటిలో ” విటమిన్ బి “, పొలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చిన్న పిల్లల్లో నాడీ సంబంధ వ్యాధుల్ని నివారిస్తుంది.

* వీటిని తింటే బి, సి, కె విటమిన్లు లభిస్తాయి. వీటిలో క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువ మోతదులో ఉంటాయి.

* వెంట్రుకల కుదుళ్లకు పోషననిస్థాయి.వీటిలోని విటమిన్ సి జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది.

* వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కప్పు పచ్చి బఠాణీలో ” ప్రోటీన్లు “ఎక్కువగా, కేలరీలు వంద కన్నా తక్కువగా ఉంటాయి.

* దాంతో బరువు పెరగకూడదనుకునే వారు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.

* పచ్చి బఠాణీ లోని యాంటీ ఆక్సిడేoట్లు,ఫ్లేవనాయిడ్స్, పినాల్స్ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.

* చర్మం మీది ముడతలను నివారించి, వయసు తక్కువ కనిపించేలా చేస్తాయి. గుండె, రక్తనాళాలు పనితీరును మెరుగుపరుస్తాయి.

* ” యాంటీ ఆక్సడెంట్లు ” ,” యాంటీ ఇన్ ప్లమేటరీ ” గుణాలు టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రణ లో ఉంచుతాయి.

* వీటిలో లభించే ” కౌమెస్ట్రోల్ పినోల్ గ్యాస్ట్రో ” క్యాన్సర్ ను నివారిస్తుంది.

* దీనిలోని నియాసిన్ అనే విటమిన్” ట్రైగ్లిసరాయిడ్స్ ” ఉత్పత్తి ని తగిస్తుంది.

* దాంతో శరీరంలో చెడు ” కొలెస్ట్రాల్ ” తగ్గిపోతుంది. రక్తం లో చెక్కర నిల్వల్ని అదుపు చేస్తుంది.

* పచ్చి బఠాణీలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఇది ” అల్జీమర్స్ ” ,” ఆర్థరైటిస్ ” సమస్యల్ని తగ్గిస్తుంది.

* కాలిన గాయాల మీద పచ్చి ” బఠాణీ పేస్ట్ ” ను రాస్తే నొప్పి తగ్గుతుంది.

1 comment:

  1. Did you realize there's a 12 word sentence you can tell your crush... that will trigger intense feelings of love and impulsive attractiveness for you deep within his heart?

    Because hidden in these 12 words is a "secret signal" that fuels a man's impulse to love, cherish and look after you with all his heart...

    12 Words Will Trigger A Man's Desire Impulse

    This impulse is so built-in to a man's mind that it will drive him to work better than ever before to build your relationship stronger.

    In fact, fueling this powerful impulse is so mandatory to getting the best ever relationship with your man that once you send your man one of the "Secret Signals"...

    ...You'll immediately find him expose his mind and soul to you in a way he's never expressed before and he will recognize you as the one and only woman in the world who has ever truly fascinated him.

    ReplyDelete