Benefits of sleep | Manthena Satyanarayana raju Videos | నిద్ర వలన లాభాలు
Good Health News, wellness, health, medical, medication, lifestyle, disease, fitness, exercise, diet, nutrition, sex, balance, expert, forum, health information, health news, lifestyle tips
Tuesday, January 28, 2020
Wednesday, January 22, 2020
High Calorie Fruits | ఎక్కువ శక్తినిచ్చే పండ్లు
High Calorie Fruits | ఎక్కువ శక్తినిచ్చే పండ్లు | Good Health News
Tuesday, January 21, 2020
బాగా తినవలసిన దుంపలు తగ్గించి తినవలసిన దుంపలు
Minimize the beets that need to be eaten | బాగా తినవలసిన దుంపలు తగ్గించి తినవలసిన దుంపలు
Friday, January 17, 2020
మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువుగా ఉన్నాయా?
మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువుగా ఉన్నాయా?
మీకు మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారా? రాత్రి సమయాలలో ఎక్కువ నిద్ర లేకుండా గడుపుతున్నారా? అయితే ఈ టిప్స్ ను పాటించండి తప్పనిసరిగా మీ మోకాళ్ళ నొప్పి ఎగిరిపోతుంది. గోరు వెచ్చగా ఉన్న నీరు బకెట్ నిండా తీసుకుని దానిలో రెండు చెంచాల ఉప్పు, ఒక పావుకేజీ జామాయిల్ ఆకు వేసుకుని మీ కాళ్ళను మోకాలు మునిగేలా ఉంచండి. ఇలా మీరు 40 నుండి 60 నిమిషాల వరకూ ఉంచండి. ఈ విధంగా మీరు నాలుగు నుండి ఐదు రోజులవరకూ ఇలా పాటించినట్లయితే మీ మోకాలి నొప్పి తప్పనిసరిగా ఎగిరిపోతుంది.ఆహారనియమాలు : పులుపు, మసాలా తగ్గించివేయాలి. ఆకు కూరలు ఎక్కువుగా తింటే ప్రయోజనం ఎక్కువుగా ఉంటుంది.
ముఖ్యమైన పని : తెల్లవారుజాము చల్లని గాలిలో ఒక 20 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. క్రమేపీ ఈ విధంగా మీరు జాగ్రత్త తీసుకుంటే మీ మోకాళ్ళ నొప్పి తప్పనిసరిగా తగ్గిపోతుంది.
Thursday, January 16, 2020
Subscribe to:
Posts (Atom)